భారతదేశ చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు
* సున్నాను ఒక సంఖ్యగా పరిగణించిన మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త--బ్రహ్మగుప్తుడు
* హృదయ మార్పిడి చేసిన మొట్టమొదటి భారతీయ వైద్యుడు--డా. వి.వేణుగోపాల్
* భారతదేశ చరిత్రలో తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పాలకుడు--అజాతశతృవు
* జైనులలో మొట్టమొదటి తీర్థంకరుడు--వృషభనాథుడు
* భారత్ లో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాత--మహాపద్మ నందుడు
* నంద వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--మహాపద్మ నందుడు
* శిశునాగ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--శిశునాగుడు
* కుషాన్ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి కాడ్పైనస్
* మౌర్య సామ్రాజ్యపు మొట్టమొదటి రాజు--చంద్రగుప్త మౌర్యుడు
* వేంగీ చాళుక్య మొట్టమొదటి రాజు--కుబ్జ విష్ణువర్థనుడు
* కళ్యాణి చాళుక్య మొట్టమొదటి రాజు--తైలపుడు
* బాదామి చాళుక్య మొట్టమొదటి రాజు--మొదటి పులకేశి
* నవీన పల్లవ రాజులలో మొట్టమొదటి పాలకుడు--సింహవిష్ణువు
* చోళవంశపు మొట్టమొదటి రాజు--విజయాలయ చోళుడు
* చౌహాన్ రాజులలో మొట్టమొదటి రాజు--విశాలదేవ
* ప్రతీహార వంశ మొట్టమొదటి పాలకుడు--నాగబట్టుడు
* కాణ్వా వంశపు మొట్టమొదటి రాజు--వాసుదేవ కాణ్వ
* రాష్ట్రకూట రాజులలో మొట్టమొదటి రాజు--దంతిదుర్గుడు
* ఇక్ష్వాకులలో మొట్టమొదటి రాజు--క్షాంతమూలుడు
* పుష్యబూతి వంశపు మొట్టమొదటి రాజు--ప్రభాకర వర్థనుడు
* భారత్ - చైనా ల మద్య దౌత్య సంబంధాలను ప్రారంభించిన మొట్టమొదటి భారత పాలకుడు--హర్ష వర్థనుడు
* శాలంకాయనులలో మొట్టమొదటి రాజు--విజయదేవ వర్మ
* దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి మహిళ--రుద్రమదేవి
* సేవ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--విజయాలయ సేన
* శుంగ వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--పుష్యమిత్ర శుంగుడు
* శాతవాహన రాజులలో మొట్టమొదటి పాలకుడు--శ్రీముఖుడు
* కాకతీయ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి బేతరాజు
* రెడ్డి రాజులలో మొట్టమొదటి పాలకుడు--ప్రోలయ వేమారెడ్డి
* విజయనగర సామ్రాజ్యపు సంగమ వంశపు మొట్టమొదటి రాజు--హరిహర రాయలు
* విజయనగర సామ్రాజ్యపు సాళ్వ వంశపు మొట్టమొదటి రాజు--సాళ్వ నరసింహ రాయలు
* విజయనగర సామ్రాజ్యపు తుళ్వ వంశపు మొట్టమొదటి రాజు--వీర నరసింహ రాయలు
* విజయనగర సామ్రాజ్యపు ఆర్వీటి వంశపు మొట్టమొదటి రాజు--తిరుమల రాయలు
* మరాఠా రాజులలో మొట్టమొదటి పాలకుడు--శివాజీ
* పీష్వా లలో మొట్టమొదటి పాలకుడు--బాలాజీ విశ్వనాథ్
* జాతీయోద్యమం
* స్వరాజ్ పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి బారతీయుడు--దయానంద సరస్వతి
* జాతీయ డిమాండు గా స్వరాజ్య ను ఉద్ఘాటించిన మొట్టమొదటి భారతీయుడు--బాల గంగాధర తిలక్
* వ్యక్తిగత సత్యాగ్రహం చేసి అరెస్టు అయిన మొట్టమొదటి సత్యాగ్రహి--వినోభా భావే
* భారత్ లో కార్మిక ఉద్యమాన్ని నడిపిన మొట్టమొదటి నాయకుడు--ఎన్.ఎం.లొఖండే
* ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సమావేశానికి అద్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయుడు--లాలా లజపతి తాయ్
* రాయల్ సొసైటీ లో సభ్యత్వం పొందిన మొట్టమొదటి బారతీయుడు--జగదీశ్ చంద్ర బోస్
* బారత దేశపు మొట్టమొదటి బారతీయ గవర్నర్ జనరల్--సి. రాజగోపాలాచారి
* బ్రిటీష్ పార్లమెంటు సబ్యుడైన మొట్టమొదటి భారతీయుడు--దాదా భాయి నౌరోజీ
* రాయల్ సొసైటీ సభ్యత్వం పొందిన మొట్టమొదటి భారతీయుడు--శ్రీనివాసన్ రామానుజమ్
* మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగంఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్
* వైశ్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో సభ్యుడైన మొట్టమొదటి భారతీయుడు--సత్యేంద్ర-పి-సిన్హా
* శాస్త్ర, సాంకేతిక రంగాలు
* సున్నాను ఒక సంఖ్యగా పరిగణించిన మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త--బ్రహ్మగుప్తుడు
* హృదయ మార్పిడి చేసిన మొట్టమొదటి భారతీయ వైద్యుడు--డా. వి.వేణుగోపాల్
* ఇతరములు
* అంతరిక్షం లోకి వెళ్ళిన మొట్టమొదటి బారతీయుడు--రాకేష్ శర్మ
* బారత దేశపు మొట్టమొదటి కవి--వాల్మీకి
* బారత దేశపు మొట్టమొదటి ఆర్థిక సంఘం అద్యక్షుడు--కే.సి. నియోగి
* సాహిత్య అకాడమీ మొట్టమొదటి అద్యక్షుడు--జవహార్ లాల్ నెహ్రూ
* ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి భారతీయుడు--అటల్ బిహారీ వాజపేయి
* ఐక్యరాజ్య సమితి సాధారణ సభ కు అద్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--విజయలక్ష్మీ పండిత్
* యునెస్కో సమావేశంలో సంగీతం వినిపించిన మొట్టమొదటి భారతీయుడు--రవిశంకర్
* బ్రిటన్ లో ఒక విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు--స్వరాజ్ పాల్
* ఇండియన్ ఎయిర్ లైన్స్ మొట్టమొదటి మహిళా పైలెట్--దుర్గా బెనర్జీ
* భారత దేశపు మొట్టమొదటి మహిలా రైల్వే డ్రైవర్--సురేఖా యాదవ్
* లేబర్ కమీషన్ మొట్టమొదటి అద్యక్షుడు--గజేంద్ర గడ్గర్
* మహిళా విశ్వవిద్యాలయం ను స్థాపించిన మొట్టమొదటి భారతీయుడు--డి.కే. కార్వే
* మొట్టమొదటి భారతదేశపు అంధ పార్లమెంటు సభ్యుడు--జమునా ప్రసాద్ శాస్త్రి
* బుకర్ ప్రైజ్ గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్
Ubaid Baig: This blog is useful for the aspirants of the Andhra Pradesh Public Service Commision (APPSC ) and Telangana State Public Service Commission Aspirants. I hope all the aspirants make use of this blog and visit as much as possible for latest updates related to the APPSC , group1 and group2. Thank u all.
Labels
- VRO VRA
- economy
- miscellaneous
- 2013 current affairs
- UPSC
- AP SURVEY 2013
- history
- panchayat Secretary
- DISTRICT WISE VRO VRA NOTIFICATIONS' LISTS
- books
- current affairs
- APTET AND DSC2014
- Civil Services
- Geography
- VRO VRA BOOKS
- local
- telugu medium
- GROUP1
- GROUP2
- RTI
- SSC
- VRO VRA JOB CHART
- VRO VRA RURAL AFFAIRS
- polity
- 2012 current affairs
- AP HISTORY
- Current Affairs 2014
- Disaster management in AP and India
- English
- GROUP1 and 2 SERVICES
- GROUP2 syllabus
- Indian Constitution
- JL
- NATIONAL FOOD SECURITY BILL
- NCERT
- PRACTICE BITS
- SCIENCE AND TECH
- SSC CGL
- TATA MC GRAW HILLS
- VRO VRA HELP DESK
- ap economy
- prathiyogitha darpan
- preparation
1 comment:
Courtesy : APPSC GROUP1 AND GROUP2 ASPIRANTS (Fb group) , Krishnaveny
Post a Comment